ఈమధ్యనే అమెరికా నుండి ముంబై తిరిగి వచ్చి, తన సొంత బోటిక్ 'సాకి' కోసమని ఫోటోషూట్, వైరల్ అయిన ఫోటోలు
చాలా రోజుల తరువాత సొంత వూరు అయిన హైదరాబాదులో సందడి చేసింది. 'ది మార్వెల్స్' అనే ఇంగ్లీష్ సినిమా తెలుగు ప్రచారాలకు వచ్చింది
సినిమాలు చెయ్యకపోయినా, సాంఘిక మాధ్యమంలో వివిధ వాణిజ్య ప్రకటనల ద్వారా బాగా పారితోషికం తీసుకుంటున్న సమంత.
ఆమె తాజా ఫోటోలు చూస్తుంటే, వ్యాధి పూర్తిగా నయమయి ఆరోగ్యంగా కనిపిస్తున్న సమంత, మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నట్టు వార్తలు
సమంతకి చీర కట్టుకోవటం అంటే ఎంతో ఇష్టమని, ఎందుకంటే అది మన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేస్తుందని చెప్తోంది.