Dhruva Nakshathram: ‘ధృవ నక్షత్రం’లోని ‘కరిచే కళ్లే...’ లిరికల్ సాంగ్

ABN, First Publish Date - 2023-11-04T20:57:06+05:30 IST

వర్సెటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ధృవ నక్షత్రం’. రితూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్.. ఓండ్రగ ఎంటర్‌టైన్‌మెంట్, ఒరువూరిలియోరు ఫిల్మ్ బ్యానర్స్ పై నిర్మిస్తూ.. రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ‘కరిచే కళ్లే...’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.


ఇవి కూడా చదవండి:

========================

*Hi Nanna: ‘అమ్మాడి’ పాటతో కట్టిపడేస్తోన్న అమ్మాడి..

**********************************

*Atharva: ఫస్ట్ టైమ్ క్లూస్ టీమ్‌పై సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్సయింది

**********************************

*Kannappa: మంచు విష్ణు ‘కన్నప్ప’కు ‘జవాన్, బాహుబలి’ టచ్..

*************************************

*Karthi: ‘ఖైదీ’ ఎలా సర్‌ప్రైజ్ చేసిందో.. ‘జపాన్’ కూడా అంతే..

***************************************

Updated at - 2023-11-04T20:57:07+05:30