Joruga Hushaaruga Shikaaru Podhama: ‘జోరుగా హుషారుగా షికారు పోదమ’ సెకండ్ సింగిల్ ప్రోమో

ABN, First Publish Date - 2023-11-07T17:20:40+05:30 IST

సంతోష్ శోభన్, ఫాల్గుణి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘జోరుగా హుషారుగా షికారు పోదమ’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ ‘పాడిందో కోయిల’ అంటూ సాగే సెకండ్ సింగిల్ ప్రోమోను విడుదల చేశారు.


ఇవి కూడా చదవండి:

========================

*Ranjana: అందుకే విద్యార్థులను కొట్టా.. నటి రంజనా సంచలన వ్యాఖ్యలు

*************************************

*Venki Mahesh: పక్కపక్కనే పెద్దోడు, చిన్నోడు.. సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న పిక్

*************************************

*Srinidhi Shetty: నా అభిమాన నటుడ్ని దగ్గరగా చూసి.. నోట మాట రాలేదు

************************************

Updated at - 2023-11-07T17:20:41+05:30