VarunLav: తారలు దిగి వచ్చిన వేళ...
ABN , First Publish Date - 2023-11-06T00:26:48+05:30 IST
వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహ విందు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు...

వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహ విందు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఇటీవలే ఇటలీలో వరుణ్, లావణ్యల వివాహం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.