Naresh: ‘మళ్లీ పెళ్లి’ ఆటమ్ బాంబ్‌లా పేలుతుంది
ABN , First Publish Date - 2023-05-26T05:28:51+05:30 IST
‘పండంటి కాపురం’ చిత్రంతో బాలనటుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టాను. ‘నాలుగు స్థంభాలాట’ చిత్రంతో హీరోగా మారాను. ఆ తర్వాత నటుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా ఎన్నో విజయాలు అందుకున్నాను.

[ { "id" : 95, "articleText" : "
‘పండంటి కాపురం’ చిత్రంతో బాలనటుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టాను. ‘నాలుగు స్థంభాలాట’ చిత్రంతో హీరోగా మారాను. ఆ తర్వాత నటుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా ఎన్నో విజయాలు అందుకున్నాను. ఇప్పుడు ‘మళ్లీ పెళ్లి’ చిత్రంలో కథానాయకుడిగా చేయడం నా అదృష్టం’ అని వీకే నరేశ్ అన్నారు. ఆయన హీరోగా ఎం. ఎస్ రాజు దర్శకత్వం వహించిన చిత్రమిది. నరేశ్‌కు జోడీగా పవిత్రా లోకేశ్ నటించారు. ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నరేశ్ చెప్పిన ‘మళ్లీ పెళ్లి’ విశేషాలు...
• విజయకృష్ణా మూవీస్ స్థాపించి 50 ఏళ్లైంది. ఈ బేనర్‌లో మళ్లీ సినిమా చేస్తే సంచలనాత్మకంగా, విప్లవాత్మకంగా ఉండాలనుకున్నాం. ‘మళ్లీ పెళ్లి’ చిత్రం ప్రేక్షకులకు వినోదం పంచడంతో పాటు సంభ్రమాశ్చార్యాలకు గురిచేస్తుంది. పెళ్లి క్రతువు చాలా పవిత్రమైన ది. దాన్ని గౌరవించాలని ఈ సినిమా ద్వారా చెబుతున్నాం.
• పవిత్రా, నేనూ కలసి జీవిస్తున్నామని చెప్పడానికే లిప్‌లాక్ వీడియోను విడుదల చేశాం. అందులో ఎలాంటి గిమ్మిక్ లేదు. సినిమాలో చాలా షాకింగ్ కంటెంట్ ఉంది. రాజుగారు చాలా కష్టపడ్డారు. ‘మళ్లీ పెళ్లి’ ఆటం బాంబ్‌లా పేలుతుంది.
", "ampArticleText" : "‘పండంటి కాపురం’ చిత్రంతో బాలనటుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టాను. ‘నాలుగు స్థంభాలాట’ చిత్రంతో హీరోగా మారాను. ఆ తర్వాత నటుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా ఎన్నో విజయాలు అందుకున్నాను. ఇప్పుడు ‘మళ్లీ పెళ్లి’ చిత్రంలో కథానాయకుడిగా చేయడం నా అదృష్టం’ అని వీకే నరేశ్ అన్నారు. ఆయన హీరోగా ఎం. ఎస్ రాజు దర్శకత్వం వహించిన చిత్రమిది. నరేశ్‌కు జోడీగా పవిత్రా లోకేశ్ నటించారు. ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నరేశ్ చెప్పిన ‘మళ్లీ పెళ్లి’ విశేషాలు...
• విజయకృష్ణా మూవీస్ స్థాపించి 50 ఏళ్లైంది. ఈ బేనర్‌లో మళ్లీ సినిమా చేస్తే సంచలనాత్మకంగా, విప్లవాత్మకంగా ఉండాలనుకున్నాం. ‘మళ్లీ పెళ్లి’ చిత్రం ప్రేక్షకులకు వినోదం పంచడంతో పాటు సంభ్రమాశ్చార్యాలకు గురిచేస్తుంది. పెళ్లి క్రతువు చాలా పవిత్రమైన ది. దాన్ని గౌరవించాలని ఈ సినిమా ద్వారా చెబుతున్నాం.
• పవిత్రా, నేనూ కలసి జీవిస్తున్నామని చెప్పడానికే లిప్‌లాక్ వీడియోను విడుదల చేశాం. అందులో ఎలాంటి గిమ్మిక్ లేదు. సినిమాలో చాలా షాకింగ్ కంటెంట్ ఉంది. రాజుగారు చాలా కష్టపడ్డారు. ‘మళ్లీ పెళ్లి’ ఆటం బాంబ్‌లా పేలుతుంది.
", "documentUpload" : { "id" : 0 }, "timestamp" : 1721762740468, "timestampSm" : "2024-07-24T00:55:40+05:30" }, { "id" : 178, "articleText" : "articleText test......
", "ampArticleText" : "articleText test......
", "documentUpload" : { "id" : 0 }, "timestamp" : 1721762740468, "timestampSm" : "2024-07-24T00:55:40+05:30" } ]