నా మనసుకు నచ్చిన కథ

ABN, First Publish Date - 2023-11-05T00:34:18+05:30

హన్సిక ప్రధానపాత్ర పోషించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి’. శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకత్వంలో బురుగు రమ్య ప్రభాకర్‌ నిర్మించారు. ఈ నెల 17న విడుదలవుతోంది...

నా మనసుకు నచ్చిన కథ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హన్సిక ప్రధానపాత్ర పోషించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి’. శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకత్వంలో బురుగు రమ్య ప్రభాకర్‌ నిర్మించారు. ఈ నెల 17న విడుదలవుతోంది. చిత్రబృందం శనివారం ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. హన్సిక మాట్లాడుతూ ‘ఇదొక గ్రేట్‌ సబ్జెక్ట్‌. నా మనసుకు దగ్గరైన కథ ఇది. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రంతో నన్ను మరోసారి ఆదరిస్తారు’ అన్నారు. ఈ చిత్రంలోని పాటలకు మంచి స్పందన వస్తోందని దర్శకుడు చెప్పారు. హన్సిక నటన సినిమాకు ప్రత్యేకాకర్షణ అని నిర్మాత తెలిపారు.

Updated Date - 2023-11-05T00:34:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!