సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రేక్షకులకు పొలిమేర షాక్‌ ఇస్తోంది

ABN, First Publish Date - 2023-11-04T00:37:38+05:30

సత్యం రాజేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. డాక్టర్‌ అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వంలో గౌరీకృష్ణ నిర్మించారు. శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా సత్యం రాజేశ్‌ మీడియాతో ముచ్చటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సత్యం రాజేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. డాక్టర్‌ అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వంలో గౌరీకృష్ణ నిర్మించారు. శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా సత్యం రాజేశ్‌ మీడియాతో ముచ్చటించారు.

‘మా ఊరి పొలిమేర’ సినిమా చూసిన ప్రేక్షకులు సీక్వెల్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి భాగం పరిమిత బడ్జెట్‌లో పూర్తి చేశాం. కానీ సీక్వెల్‌ను మాత్రం ఖర్చుకు వెనుకాడకుండా తెరకెక్కించాం. నటుడిగా నన్ను కొత్తకోణంలో చూసుకునే అవకాశం ఈ చిత్రంతో లభించింది. ‘పొలిమేర’ లాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ప్రేక్షకులను షాక్‌ చేసే మలుపులు, ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు సినిమాలో చాలా ఉన్నాయి. కొన్ని సన్నివేశాల్లో నగ్నంగా నటించాను’.

Updated Date - 2023-11-04T00:43:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!