A rare honor for Ram Charan : రామ్‌ చరణ్‌కు అరుదైన గౌరవం

ABN , First Publish Date - 2023-11-03T02:06:38+05:30 IST

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రామ్‌ చరణ్‌ ఇప్పుడు అరుదైన గౌరవాన్ని సాఽధించారు. ‘ది అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌’ సంస్థ తమ యాక్టర్స్‌ బ్రాంచ్‌లోకి...

A rare honor for Ram Charan : రామ్‌ చరణ్‌కు అరుదైన గౌరవం

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ ఇప్పుడు అరుదైన గౌరవాన్ని సాధించారు. ‘ది అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌’ సంస్థ తమ యాక్టర్స్‌ బ్రాంచ్‌లోకి చరణ్‌ని స్వాగతించింది. కొద్ది రోజుల క్రిందటే ఎన్టీఆర్‌ సైతం ఈ బ్రాంచ్‌లో సభ్యుడయ్యారు. తమ కళతోఎంతోమందిని ప్రభావితం చేయగలిగే సామర్థ్యం ఉన్న నటీనటులకు అకాడమీ ఈ గుర్తింపు అందిస్తుంటుంది. ఈ బ్రాంచ్‌లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 400మంది నటీనటులు సభ్యత్వం పొందారు.

Updated Date - 2023-11-03T06:47:02+05:30 IST