మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Mr బెగ్గర్గా బర్నింగ్ స్టార్ సంపూ...

ABN , First Publish Date - 2024-03-14T16:58:42+05:30 IST

బర్నింగ్ స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే 'క్యాలీ ఫ్లవర్' సినిమాతో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా ఈ నూతన సంవత్సరం సందర్భంగా

Mr బెగ్గర్గా బర్నింగ్ స్టార్ సంపూ...

బర్నింగ్ స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే 'క్యాలీ ఫ్లవర్' సినిమాతో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా ఈ నూతన సంవత్సరం సందర్భంగా  “Mr బెగ్గర్” సినిమా షూటింగ్ ప్రారంభం త్వరలో కానుంది. వడ్ల జనార్దన్ దర్శకత్వంలో కార్తీక్ మూవీస్ పతాకంపై   ఈ చిత్రాన్ని నిర్మాతలు గురురాజ్, కార్తిక్ వడ్ల నిర్మిస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి పెద్దపల్లి రోహిత్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ ఫణీంద్ర వర్మ అల్లూరి. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్. 

Updated Date - 2024-03-14T16:58:43+05:30 IST